రుచి

రైస్‌బాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కజొన్న గింజలు - 4 కప్పులు
బియ్యప్పిండి - నాలుగు కప్పులు
పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి - 12 రెబ్బలు
యాలకులు - 5
లవంగాలు - 5
దాల్చిన చెక్క - 2
ఉల్లిముక్కలు -1 కప్పు
అల్లం కోరు - 5 చెంచాలు
మైదా - 2 కప్పులు
కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మొక్కజొన్న గింజలను ఉప్పువేసి ఉడకబెట్టాలి. నీటిని బయటకు తీసేసి మిక్సీ పట్టి ఉంచాలి. దీనిలో మైదా, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు, బియ్యప్పిండి, జీలకఱ్ఱ కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత ఉండలుగా చేసి కోల బాదం కాయల మాదిరి నొక్కి నూనెలో దోరగా వేయించాలి. టమాటా సాస్‌తో వీటిని తింటే రుచికరంగా ఉంటాయి.