రుచి

అతివలకు అందం ‘క్యారెట్ జ్యూస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా లభించే క్యారెట్‌తో జ్యూస్ చేసుకుని ప్రతిరోజు త్రాగడంవలన అతివలకి అందమైన ముఖ వర్చస్సు లభిస్తుంది.
అతివలకు అందాన్నిచ్చే క్యారెట్ జ్యూస్‌లో విటమిన్లు, పోషక విలువలు అధికంగా వున్నాయి. శరీరానికి రంగునిచ్చే కెరోటిన్ క్యారెట్‌లో వున్నాయి.
విటమిన్ ఏ అధికంగా వున్న క్యారెట్ జ్యూస్ రోజూ త్రాగడంవలన కంటి జబ్బులు దరిచేరవు. అనేక శారీరక సమస్యలుండవు. కంటిచూపు బాగుంటుంది.
ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ త్రాగితే డయాబెటిస్ రాదు. విటమిన్ కె, మినరల్స్, పోషక విలువలు దీనిలో మెండుగా వున్నాయి.
క్యారెట్ జ్యూస్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయని శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడైంది.
శరీరంలో కొవ్వును తగ్గించే గుణం క్యారెట్‌లో వుంది. గుండె సమస్యలకు క్యారెట్ జ్యూస్ దివ్య ఔషధం.
క్యారెట్ జ్యూస్ సేవించడంవల్ల స్ర్తిల చర్మం నిగనిగలాడుతూ వుంటుంది. తాజాగా స్లిమ్‌గా వుండకూడదు.
ప్రతిరోజూ గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగడంవలన వృద్ధులకు సైతం కాస్త ఉత్సాహం లభిస్తుంది.

- ఎల్.ప్రపుచల్లచంద్ర