రుచి

పెరుగు పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరుగు - 4 కప్పులు
పచ్చిబొప్పాయికాయ - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
కరివేప - కొంచెం
పచ్చిమిర్చి - 4
ఎండుమిర్చి - 2
నెయ్యి - 4 చెంచాలు
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1/2 చెంచా
ఇంగువ - చిన్న పలుకు
శెనగపప్పు, మినపప్పు - 2 చెంచాలు
నిమ్మరసం - 2 కాయలు
కొబ్బరికోరు - 4 చెంచాల పెరుగుకి ఉప్పు కొబ్బరి కోరు నిమ్మరసం చేర్చి కలిపి ఒక ప్రక్కన పెట్టాలి. బొప్పాయికాయ కోరు వేడి నీటిలో పది నిమిషాలు ఉడికించి దింపాలి. నీరు తక్కువ పోసి ఉడికిస్తే ముద్దగా వస్తుంది. దీన్ని చల్లార్చిన తరువాత పైన తయారుచేసిన పెరుగుకి కలపాలి. తరువాత బాణలిలో నెయ్యి వేసి పోపులు వేయించి కలిపితే పెరుగు పచ్చడి రెడీ.