అంతర్జాతీయం

మాస్కోలో అగ్నిప్రమాదం: 16 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: రష్యా రాజధాని మాస్కో నగరంలో శనివారం ఓ కోల్డ్ స్టోరేజీలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు చర్యలు ప్రారంభించారు.