ఆంధ్రప్రదేశ్‌

10 నుంచి రష్యాలో చంద్రబాబు పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఈనెల 10 నుంచి రష్యాలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ గురువారం తెలిపారు. రష్యాలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో చంద్రబాబు పాల్గొంటారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు రష్యా పర్యటన సాగుతుందని వివరించారు. కొత్తగా నిర్మించిన కజకిస్థాన్‌ రాజధాని అస్తానాను సీఎం సందర్శిస్తారని వెల్లడించారు. రష్యాలో ముఖ్యనేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సీఎం భేటీ అవుతారని ప్రభాకర్‌ పేర్కొన్నారు.