క్రీడాభూమి

ఎట్టకేలకు జాతీయ బాక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 7: చాలాసార్లు వాయిదా పడిన జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఎట్టకేలకు గురువారం నుంచి మొదలుకానుంది. ఈ పోటీల్లో ఒలింపియన్లు మనోజ్ కుమార్, శివ థాపా తమతమ విభాగాల నుంచి కాకుండా ఇతర విభాగాల నుంచి పోటీపడతారు. ఇప్పటి వరకూ 64 కిలోల విభాగంలో ఫైట్స్ చేస్తున్న మనోజ్ 69 కిలోల వెల్టర్‌వెయిట్ విభాగం నుంచి రింగ్‌లోకి దిగుతాడు. అదే విధంగా 22 ఏళ్ల శివ థాపా 56 కిలోల బాంటమ్‌వెయిట్‌లో కాకుండా 60 కిలోల లైట్‌వెయిట్ క్యాటగిరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు.