క్రీడాభూమి

సానియా దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌లో భారత స్టార్ సానియా మీర్జా దూకుడు కొనసాగుతున్నది. రెండు వేర్వేరు విభాగాల్లో ఆమె ప్రీ క్వార్టర్స్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్‌తో కలిసి డ్రీమ్న్‌న్రు కొనసాగిస్తున్న సానియా రెండో రౌండ్‌లో ల్యుడ్మిలా కిచెనొక్, నదియా చికెనొక్ జోడీపై 6-2, 6-3 తేడాతో గెలుపొందింది. సాంటినాగా పేరొందిన సానియా, హింగిస్ జోడీకి వరుసగా ఇది 32వ విజయం. కాగా, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ఆమె క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడింగ్‌తో కలిసి ఆడుతున్నది. సానియా, డోడింగ్ జోడీ 7-5, 6-1 తేడాతో అజ్లా తొంజానొవిచ్, నిక్ కిర్గియోస్ జోడీపై గెలిచి ప్రీ క్వార్టర్స్ చేరింది.