సిద్ధమవుతున్న రంగస్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం ‘రంగస్థలం’. స్టార్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మాతలు ఈ ప్రెస్టేజియస్ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, హీరోయిన్ సమంతలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేశారు. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత లుక్స్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ ఆల్బమ్‌లోని తొలి పాటను వేలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాను మార్చి 30న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.