క్రీడాభూమి

షూటర్ అభినవ్ బింద్రా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: బీజింగ్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారతదేశానికి బంగారు పతకం అందించిన ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాకర్ల కేవలం అతని అకౌంట్‌ను హ్యాక్ చేయడంతోనే సరిపెట్టుకోకుండా కొన్ని ట్వీట్లు చేయడం గమనార్హం. అందులో ఒకటి ‘ఆపరేషన్ ఇన్ ఆఫ్రిన్, ఐ సపోర్టు టర్కీ’ అని పేర్కొన్నారు. అభినవ్ బింద్రా అకౌంట్ హ్యాక్ కావడంతో తాత్కాలికంగా దానిని నిలుపుదల చేశారు. అయితే, ఈ విషయంలో బాధితుడు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా కొన్ని వారాల కిందట కూడా ఇలాగే అతని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన విషయం తెలిసిందే.