క్రీడాభూమి

పేస్ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన భారత ఆటగాడు లియాండర్ పేస్ ముందంజ వేశాడు. మొదటి రౌండ్‌లో పేస్, హింగిస్ జోడీ 6-3, 7-5 తేడాతో అనస్తాసియా పవ్లిచెన్కొవా, డొమినిక్ ఇన్‌గ్లాట్ జోడీపై విజయం సాధించింది. మరో మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో యంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)తో కలిసి ఆడుతున్న రోహన్ బొపన్న కూడా మొదటి రౌండ్‌ను సునాయాసంగా ముగించాడు. వీరు 7-5, 6-1 స్కోరుతో జాన్ మిల్‌మన్, కింబర్లీ బిరెల్ జోడీపై గెలిచారు.