క్రీడాభూమి

బుమ్రా సూపర్ ఫీల్డింగ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫీల్డింగ్ వీక్షకులను ఆకట్టుకుంది. పాండ్య వేసిన ఆరో ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్ షార్ట్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అది ఖచ్చితంగా సిక్సర్ అవ్వాల్సిందే. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బంతిని ఆపి, బౌండరీ లైన్‌లోకి పడేముందే బంతి బయటకు విసిరాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. అయితే, దురదృష్టం బుమ్రాను వెన్నాడింది. బంతి తన వద్దకు రాకముందే బుమ్రా బౌండరీ లైన్‌కు తగలడంతో దానిని సిక్స్ అవుతుందని అంపైర్ ప్రకటించడంతో బుమ్రా అద్భుత క్యాచ్‌కు ఫలితం లేకుండా పోయినా ఎల్లెడలా ప్రశంసల వర్షం కురిసింది.