రామ్‌చరణ్ జిల్ జిల్ జిగేల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా పవర్ స్టార్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని అటు ట్రేడ్ వర్గాల్లో ఇటు అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. మార్చి 30న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ సినిమా తరువాత చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలు కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా టైటిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారో తెలుసా? జిల్‌జిల్ జిగేల్ అంట! అవునా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. చరణ్- బోయపాటిల కాంబినేషన్ అనగానే జిల్ జగేల్ మనేలా ఉందని అందుకే అదే టైటిల్ ఓకే చేసే ఆలోచనలో ఉన్నారట. చూద్దాం ఏమి జరుగుతుందో!