క్రీడాభూమి

స్విమ్మింగ్ విజేతలకు ఏపీ సీఎం అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: ఇండో-కజక్ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన ఏపీ జట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఎంను ఆ జట్టు సభ్యులు కలిశారు. పతకాలు సాధించిన జి.సురేష్, రాధిక, పి.ఈశ్వరరావు, జి.రవితేజ, ఎల్.వేణుబాబు, ఎన్.బాజీ, పి.నాంచారమ్మ, ఎస్.కె.ఖాజా మొహియుద్దీన్‌లను అభినందించారు. రాష్ట్రంలో జల క్రీడలను ప్రోత్సహిస్తామని సీఎం ప్రకటించారు.