Others

ప్రముఖ సినీతార శ్రీదేవి హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒకవెలుగు వెలిగిన నటి శ్రీదేవి (54) ఇక లేరు అనే విషయం చిత్ర పరిశ్రమ, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తనకంటూ నటనలో సాటిలేని నటురాలిగా వివిధ బాషల్లో నటించారు. శనివారం అర్థరాత్రి 2.30గంటలకు దుబాయలో గుండెపోటుతో మరణించారు. తాను నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో చిరంజీవితో నటించిన శ్రీదేవి ప్రేక్షకులను ఉర్రూ తలూగించింది. 1967లో బాల నటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన శ్రీదేవి ఎన్నోభాషల్లో నటించి అవార్డులను సొంతం చేసుకుంది. తమిళనాడు శివకాశిలో జన్మించిన శ్రీదేవి తెలుగులో తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయగా నిలిచి పోయన మహానటి. ఆమె మరణం పట్ల తెలుగు చిత్రసీమ ప్రగాడ సంతాపం తెలియజేసింది.