Others

ఓ మహిళా మేలుకో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మహిళా మేలుకో ఈ జగతి ఏలుకో
ఆడదంటే ఆది నుంచి ఆదిశక్తి
అమృతమూర్తి అన్న పూర్ణ
అందరికీ ‘అమ్మ’
అమ్మను ఆదరించు
కానీ చీదరించుకోకు
అమ్మను అనాథాశ్రమాల పాలు చేయొద్దు
అభాగ్య స్థితిలో నున్న
అమ్మను ఆదుకోండి
అమ్మను ఆదరించండం
అమ్మను గౌరవించండి
ఓ మహిళా మేలుకో
ఈ జగతి ఏలుకో
నవ మాసాలు మోసి
కనిపెంచిన అమ్మ అనురాగం
అమ్మ ఆప్యాయత మరువలేనిది
అమ్మ అన్నమాట మధురాతి మధురం
అమ్మ అందరికీ అమ్మ
అమ్మ జగతికే అమ్మ

-ఎల్. ప్రపుల్ల చంద్ర 8886574370