సర్దార్ కామెడీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే కేరళలో అందాల భామ కాజల్, పవన్‌లపై ఓ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్లో ప్రస్తుతం కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గ్లామర్ భామలు లక్ష్మీరాయ్, సంజనలు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల హక్కులను భారీ రేటుకు అమ్ముడైన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ కంపెనీ ఏరోస్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకుంది. దాంతోపాటు మరికొన్ని ఏరియాల బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు భారీగా వున్నాయి. వచ్చే నెలలో ఆడియో విడుదల చేసి మార్చి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.