శ్రీరస్తు-శుభమస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గౌరవం’ చిత్రంతో హీరోగా మారిన అల్లు శిరీష్ మూడో చిత్రంకోసం చాలాకాలం ఆగి, దర్శకుడు పరశురామ్‌తో ఓ చిత్రం చేయడానికి ముందుకొచ్చారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. కాగా ఫస్ట్‌లుక్‌ను వాలెంటైన్స్‌డే సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘శ్రీరస్తు-శుభమస్తు’ అన్న పేరు కూడా నిర్ణయించారు. కొద్దికాలంగా తెలుగులో మంచి పేర్లు లేకపోవడంతో ఈ పేరుకు మంచి ఆదరణ లభిస్తుందన్న ఆశాభావాన్ని ఈ చిత్ర యూనిట్ వ్యక్తం చేసింది.