జాతీయ వార్తలు

శబరిమల రివ్యూ పిటిషన్లపై విచారణకు సుప్రీం అంగీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలందరూ వెళ్లవచ్చిని ఇచ్చిన తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈమేరకు నవంబరు 13న విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు మంగళవారంనాడు వెల్లడించింది. ఈనెల 17న తెరుచుకున్న అయ్యప్ప ఆలయం సోమవారంనాడు మూతపడిన విషయం విదితమే.