జాతీయ వార్తలు

ప్రణవ్ కు సచిన్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రణవ్ ధనవాడేను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందలు తెలిపారు. ప్రణవ్.. ఓ ఇన్నింగ్స్ లో అజేయంగా 1009 పరుగుల ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డుల పుటలకెక్కాడు. నీ కృషే నీకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. నీవు ఇంకా ఎన్నో మైలు రాళ్లు అధిగమిస్తూ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నా'అని సచిన్ ట్వీట్ లో పేర్కొన్నాడు.