తెలంగాణ

పతక విజేతలకు సచిన్ చేతుల మీదుగా కార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ చేతుల మీదుగా ఒలింపిక్స్ పతక విజేతలు కార్లు అందుకోనున్నారు. రేపు ఉదయం 9 గంటలకి జరిగే కార్యక్రమంలోనలుగురు ఒలింపియన్లకి చాముండి ప్రకటించిన బీఎండబ్ల్యు కార్లు సచిన్ ఇవ్వనున్నాడు. సింధు, సాక్షి మాలిక్, దీప కర్మాకర్, కోచ్ గోపీచంద్ కార్లను అందుకోనున్నారు.