ఆంధ్రప్రదేశ్‌

‘సాగరమాల’పై పోర్టు దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు కింద వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు విశాఖ పోర్టు ట్రస్టు దృష్టి సారించింది. సాగరమాల కింద ఓడ రేవులు, నౌకాయానం, సరకు రవాణా తదితర వంటివి ప్రతిపాదించింది. ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధి పనులకు ఈ ప్రాజెక్టు కింద నిధులను సమకూర్చుకునేందుకు విశాఖ పోర్టు ట్రస్టు రంగం సిద్ధం చేస్తోంది.