జాతీయ వార్తలు

సాహిత్య అకాడమీ విజేతలు వీరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సాహిత్య అకాడమీ ఈ ఏడాద విజేతలను ప్రకటించంది. అవార్డులు గెలుచుకున్నవారి వివరాలు ఇలా ఉన్నాయ. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నవారిలో అనీస్ స‌లీమ్‌(ఇంగ్లీష్‌), రమాకాంత్ శుక్లా(సంస్కృతం), రాజేశ్ కుమార్ వ్యాస్‌(రాజ‌స్థానీ), రెహ్మాన్ అబ్బాస్‌(ఉర్దూ), లోక్‌నాథ్ ఉపాధ్యాయ‌(నేపాలీ), చిత్రముగ‌ల్‌(హిందీ), రామ‌కృష్ణన్‌(త‌మిళం) ఉన్నారు. అకాడ‌మీ సెక్రట‌రీ కే.శ్రీనివాస‌రావు విజేత‌ల పేర్లను ప్ర‌క‌టించారు. సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన వారిని సాహిత్య అకాడ‌మీ స‌న్మానించ‌నున్నది.