సాహితి

శ్రీశ్రీ స్మారక కవితల పోటీకి ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయ శ్రీశ్రీ స్మారక కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు మానస సాహిత్య సాంస్కృతిక అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. కవితాంశం ‘పదండి ముందుకు’. క్లుప్తత, స్పష్టత గల కవితలను 30 లైన్లకు మించకుండా పంపాలి. కవితలు చేతివ్రాతలో గానీ, డిటిపి చేయంచిగాని పంపవచ్చు. కవిత పైన శీర్షిక పేరు మాత్రమే ఉండాలి. పూర్తి చిరునామా, ఫోన్ నెంబరును హామీపత్రంపై వ్రాసి నాలుగు కాపీలను ఈ నెల 31వ తేదీలోగా సిహెచ్.వి.బ్రహ్మానందరావు, 21-2-2ఏ, జెండాచెట్టు వీధి, ముత్యాలంపాడు, విజయవాడ - 520 011 అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0573147109 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.