సాహితి

రాయలసీమ సమస్యలఫై కవితా సంకలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలసీమ సమస్యలు, వెనుకబాటుతనంపై కవితలను ఆహ్వానిస్తున్నాం. సాహితీ స్రవంతి రాయలసీమ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వెలువడుతున్న ఈ సంకలనానికి ఇరవై అయిదు పం క్తులు మించకుండా కవితలు రాసి పంపవలసిందిగా కోరుతున్నాం. కవితలు సెప్టెంబర్ 25వ తేదీ 2016లోగా ఈ చిరునామాకు పంపగలరు
ఎస్.మస్తాన్‌వలి
సాహితీ స్రవంతి, 2/693
నాగరాజ్‌పేట్, కడప 516 001
చరవాణి: 9490099284
ఈ మెయిల్:
sahityamsamajamkosam gmail.com

జంధ్యాల రఘుబాబు
రాష్ట్ర కార్యదర్శి, సాహితీ స్రవంతి
9849753298