సాహితి

రక్తసంబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం విలువైనది..మానవ బ్రతుకులకు
వెల లేని విలువైన..వనె్న తరగని ఘనమైన
జన్మజన్మల బంధం రక్తసంబంధం
కలిమిలేమిల్ని చిన్నాపెద్దా తారతమ్యాల్ని
తాడులో పువ్వుల్లా కలిసిపో మోక దు
నీయ కమ్మని తియ్యని పాయశం లా ఏ
ల మైత్రి దూరంలో ఉన్నా అనుబంధమనే
అద్ధంలో ప్రతిబింబించే ముగ్ధమనోహర
మనోజ్ఞ మధుర సంభాషణా విదూషకులైన
విశ్వజగత్తును ఒంటిచేత్తో పాలించిన
నిమల కమలనయనా రాయుడు
అయిన రక్తసంబంధం పాశంలో
పరవశించక తప్పదు. పేగుబంధంలో
ఉద్భవించిన ప్రేమ మమకారం
అభిమానం ఆప్యాయతల చిరునామా
ఈ నేలలో పుట్టినందుకు మాతృమూర్తి
ఒడిలో పెరిగినందుకు అన్నయ్యని చెల్లి
చెల్లిని అన్నయ్య పిలుచుకొనే తియ్యని
పదాలకు ప్రపంచం పులకించి పో
యే స్వప్నం, మనం అమ్మగర్భంలో నుం
చి ఈ నేలపై అమ్మా...అని అరిచిన
తొలిపిలుపే రక్తసంబంధాన్ని ఎల్లలు
దాటి వినిపించే తియ్యని పిలుపు
ఇదే రక్తసంబంధం

- ఆర్.బి.రామానాయుడు 9490010500