సాహితి

18న రమణ సుమనశ్రీ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ కవితా సంకలనాలకిచేచ రమణ సుమనశ్రీ ఫౌండేషన్ పురస్కారాలను ఫౌండేషన్ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015 సంవత్సరానికి సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్ (్భస్మ సారంగీ), 2016కు సిద్ధార్థ (బొమ్మల బాయ), ఎం.ఎస్.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సా. 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాలులో జరిగే ఈ ప్రధాన వేడుకలో శివారెడ్డి, చినవీరభద్రుడు, నున్నా నరేశ్, కె.బి.లక్ష్మి, సి.వి.కృష్ణారెడ్డి పాల్గొంటారు.