సాహితి

వైజాగ్ ఫెస్ట్ కథ, కవితల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో డిసెంబర్‌లో నిర్వహించే వైజాగ్ ఫెస్ట్‌లో భాగంగా కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. నేటి సామాజిక సవాళ్లకు తగిన స్థాయలో ఉండేలా తెలుగు రాష్ట్రాల్లోని కవులు, రచయతలు తమ రచనలు పంపాలని కోరింది. రచనలను నవంబర్ 10వ తేదీలోగా చీకటి దివాకర్, 1-17/1, ప్లాట్ నెం.84, ఆదిత్యానగర్, కంటోనె్మంట్, విజయనగరం - 535 003 చిరునామాకు పంపించాలి. కథల విభాగంలో మొదటి బహుమతి రూ.8000, రెండవ బహుమతి రూ.5000, మూడవ బహుమతి రూ.3000, కవితల విభాగంలో మొదటి బహుమతి రూ.5000, రెండవ బహుమతి రూ.3000, మూడవ బహుమతి రూ.2000లు ఇవ్వబడుతుంది. డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే విశాఖపట్నంలో జరిగే వైజాగ్ ఫెస్ట్‌లో బహుమతులు అందజేయబడతాయ.