Others

సలీంకు మొజాయక్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం వేదికగా సాహిత్య, సాంస్కృతిక కార్యాచరణ చేస్తున్న మొజాయక్ సాహిత్య సంస్థ తొలిసారిగా ప్రదానం చేస్తున్న మొజాయక్ సాహితీ పురస్కారానికి ప్రముఖ కథ, నవలా రచయత సయ్యద్ సలీమ్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వార్షికోత్సవ సమారోహంలో ఉత్తరాంధ్రకి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు, యువ ప్రతిభావంతులు సలీం కథలు, కవిత్వం, నవలలపై భావాల భాగస్వామ్య ప్రక్రియలో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు.