సాహితి

లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వ్యాసం నిండా
వాక్య రత్నాలే

‘కవిత్వం వ్యాపారపరత్వం’ వ్యాసంలో రచయిత ఎన్నో నగ్న సత్యాలు ఆవిష్కరించారు. కొటేషన్లుగా భద్రపరుచుకోదగిన ఎన్నో వాక్య రత్నాలున్నాయి వ్యాసం నిండా. ప్రతిభను బట్టి కాకుండా పరిచయాన్ని బట్టి దొడ్డిదారి సంభావనలే దొడ్డదారిగా పరిగణిస్తున్నారు నేటి రచయితలు. రుద్దుకున్న వాడికి రుద్దుకున్నంత! రచయిత చెప్పినట్టు ఈ నీచ సంస్కృతి సుమతీ శతకకారుని కాలం నుంచి వుంది. రాజకీయాల్లో, కవిత్వంలో, జీవితంలో సర్వే సర్వత్రా కనిపిస్తున్నదే. అందుకే దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ పురస్కారాల తిరస్కరణ తిరునాళ్లు సాగిపోతున్నాయి, యథేచ్ఛగా.

- చంపక్, మాధవ నగర్,
తూర్పు గోదావరి జిల్లా