సాహితి

ఆణిముత్యాల్లాంటి నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రాజెడీ, కామెడీ అన్నింటా షేక్స్‌పియర్‌ది అందెవేసిన చెయ్యి.
శతాబ్దాల నాటి పరిణామాలను కళ్లకు కట్టి.. భవిష్యత్ కళ్లు
తెరిపించిన నాటకాలివి. వేటికవే సాటి. మానవ నైజాన్ని
నిగ్గుదేల్చిన రంగస్థల దృశ్యకావ్యాలు.

1. ఒథెల్లో - ట్రాజెడీ. జాతివివక్ష, ప్రేమ, ద్వేషం, ద్రోహం ఇతివృత్తం.
2. మెక్‌బెత్ - ట్రాజెడీ. అధికార మదం ఎంత ప్రమాదకరమో చెప్పిన నాటకం.
3. మిడ్‌సమ్మర్ నైట్ - రొమాంటిక్ కామెడీ. నలుగురు ప్రేమికుల
సాహసకృత్యాలే మూలం.
4. రోమియో జూలియట్ - షేక్స్‌పియర్ తొలి విషాదాంత నాటకం. ఇద్దరు ప్రేమికుల మరణం, రెండు కుటుంబాలను చేరువ చేయడమే కథాంశం.
5. హామ్లెట్ - ప్రతీకారం. తన తండ్రిని చంపిన మేనమామ క్లాడస్‌ను యువరాజు చంపడమే మూల కథ.

రోమియో జూలియట్ నాటకంలో ఓ సన్నివేశం