క్రీడాభూమి

సైనా ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 10: గాయాల కారణంగా పలు టోర్నీలకు గైర్హాజరైన ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మొదటి రౌండ్‌లో మిచెలె లీని 21-17, 21-12 తేడాతో ఓడిం చింది. రెండో రౌండ్‌లో బుసానన్ ఆన్‌బుంరంగ్‌ను 21-16, 21-9 తేడాతో చిత్తుచేసి ముందంజ వేసింది.
సింధు అవుట్
మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పివి సింధు మొదటి రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని అభిమానులను నిరాశ పరచింది. పోర్న్‌టిప్ బురానప్రస్‌ను ఢీకొన్న ఆమె 21-18, 17-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది.