జాతీయ వార్తలు

సాక్షిమాలిక్ పై వ్యాఖ్యలు చేసినందుకు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరట్ః ఒలింపిక్స్ లో కాంస్య పతకం తెచ్చిన రెజ్లర్ సాక్షి మాలిక్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఆమెకు, ఆమె మతానికి వ్యతిరేకంగా వ్యాఖలు చేసినందుకు నదీమ్ నంబార్డర్ అనే వ్యక్తిపై ఐటి చట్టంకింద కేసు నమోదు చేసినట్లు మీరట్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా గ్రూప్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అతడ్ని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.