క్రీడాభూమి

సానియామీర్జా ఖాతాలో మరో టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండేళ్ల తరువాత రాకెట్ పట్టిన భారత టెన్నిస్ క్రీడాకారిణి నేడు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన హోబర్డ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో డబుల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనోక్‌తో జతకట్టిన సానియా... చైనాకి చెందిన జంగ్ షుయ్, పెంగ్ షుయ్‌లపై 6-4, 6-4 తేడాతో విజయం సాధించింది. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్థుల‌కు ఎటువంటి అవ‌కాశం ఇవ్వలేదు. మ్యాచ్‌ను ఈజీగా త‌మ‌ ఖ‌తాలో వేసుకున్నారు.