జాతీయ వార్తలు

ప్రపంచ రికార్డు సమం చేసిన సానియా-మార్టినాల జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌ జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జోడీ వరుసగా 28వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తద్వారా 1994లో జిగి ఫెర్నాండెజ్‌, నటాషా జెరెవా వరుసగా 28 విజయాలతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. బుధవారం జరిగిన సిడ్నీ ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా జంట 6-2, 6-3 వరుస సెట్లతో చెన్‌ లియాంగ్‌, షాయ్‌ పెంగ్‌ను ఓడించి వరుసగా 28వ విజయాన్ని సొంతం చేసుకున్నారు.