సంజీవని

ఫదిహేనేళ్ళలోపు వచ్చే గుండెజబ్బు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్రెప్టోకోకల్ ఇన్‌ఫెక్షన్‌వల్ల గుండె, కీళ్ళు లాంటి భాగాలు ఇన్‌ఫ్లేమ్ అవుతాయి. జ్వరం, కీళ్ళనొప్పులు వస్తాయి. గొంతు జీరపోవడంతోబాటు కీళ్ళు దెబ్బతింటాయి. జ్వరం తగ్గుతుంది. క్రమంగా ఈ వ్యాధి మళ్లీ మళ్లీ రావడంవల్ల గుండె కవాటాలు సన్నబడి రక్తం లీక్ అవుతుంటుంది. ఈ వ్యాధిలో మైటల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్, ట్రైకస్ స్పిడ్ వాల్వ్ దెబ్బతింటుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్‌తో దెబ్బతినే గుండె బీటింగ్ తప్పుతుంది. ఈ ఏట్రియల్ ఫిబ్య్రులేషన్ వల్ల గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి ఊపిరితిత్తులు కానీ, మెదడుకానీ, ఇతర అవయవాలు కానీ దెబ్బతినవచ్చు. పక్షవాతం రావడం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, కాళ్ళకి రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో రక్తప్రసరణ తగ్గడం జరగవచ్చు.
ఈ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వున్నప్పుడు డిగాక్సిన్, అయిస్టాపిన్, ఎటెన్‌లాల్ లాంటి మందులు వాడి కంట్రోల్ చేస్తారు.
శరీరంలో బాగా నీరు చేరితే, డయోరటిక్స్ మందుల్ని వాడడం ద్వారా ఆయాసం తగ్గించవచ్చు. కొంతమందికి యాంటీ కోయాగ్యులెంట్స్ వాడాలి. కవాట మార్పిడి చేయాల్సి రావచ్చు.
పరిశుభ్రతని పాటించాలి. జనసమ్మర్ధం ఎక్కువగా వున్న ప్రదేశాలలో వుండకూడదు. తరచూ జ్వరం వస్తూంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్‌ని ప్రతీ మూడు వారాలకి తీసుకోవాలి.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638