సంజీవని

నొప్పి లేకుండా.. గాల్‌స్టోన్స్ ఉండవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ‘గాల్‌స్టోన్స్’ని ఎక్స్‌రేతో పసిగట్టవచ్చు. లేకపోతే అల్ట్రాసౌండ్ ఇమేజింగ్‌తో తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సిటిస్కాన్ కూడా అవసరమవుతుంటుంది.
గాల్‌బ్లాడర్‌లో రాళ్ళుంటే విపరీతమైన నొప్పి వస్తుంది. శస్త్ర చికిత్స ద్వారా ఆ రాళ్ళని తీసివేస్తారు. రాళ్ళు ఎక్కువగా ఉంటే గాల్‌బ్లాడర్నే తీసివేస్తారు. ఈ శస్త్ర చికిత్సని ‘కోలిసైస్టెక్టమి’ అంటారు. గాల్‌బ్లాడర్ని తీసివేసినా ఏ ఇబ్బందీ ఉండదు.
ఎటువంటి నొప్పి లేకుండా కూడా గాల్‌స్టోన్స్ ఉండవచ్చు. వీటిని ‘సైలెంట్ గాల్‌స్టోన్స్’ అంటారు.
పెద్ద వయసు వాళ్ళలోకన్నా చిన్న వయసువాళ్ళలో గాల్‌స్టోన్స్ తొలగించడానికి శస్తచ్రికిత్సని ఎన్నుకుంటారు.
మగవాళ్ళలో 25 శాతం, ఆడవాళ్ళలో 50 శాతం మందికి గాల్‌స్టోన్స్ ఉన్నట్టూ తెలియదు.
కడుపు పైభాగంలో గాల్‌స్టోన్స్ నొప్పి ప్రారంభమై, క్రమంగా వెనక్కి ప్రసారమవుతుంది. భుజాలమధ్య నొప్పి అధికంగా రావచ్చు. ఇన్‌ఫ్లమేషన్‌తో జ్వరం, వాంతులు లాంటివి రావచ్చు.