సంజీవని

అరుదుగా వచ్చే జబ్బు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా అరుదుగా వచ్చే హంటింగ్‌టన్ జబ్బులో మెదడులోని నరకణాలు దెబ్బతింటాయి. దీంతో కండరాలు అదురుతుంటాయి. కండరాల పట్టు సడలిపోతుంటుంది.
ఈ వ్యాధి క్రమంగా ఎక్కువవుతూంటుంది. పెరగడానికి పదినుంచి ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు. వయసు పెరిగిన కొద్ది మెదడు నరాలు పలు ప్రాంతాలలో దెబ్బతిని పరిస్థితి క్షీణించవచ్చు. న్యుమోనియా, గుండె పోటు, ఇన్‌ఫెక్షన్స్ భయమున్నా- ఆ ఇబ్బందులతోనే ఎక్కువ కాలం జీవించే అవకాశమూ ఉంది. తల్లిదండ్రుల నుంచి డిఫెక్టివ్ జీన్‌తో పిల్లలకు ఈ జబ్బు రావచ్చు.
నాల్గో క్రోమోజోమ్‌లోని ఈ దెబ్బతిన్న జీన్ నుంచి ఈ వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావచ్చంటున్నారు పరిశోధకులు.
ఈ వ్యాధిని తగ్గించడానికి ఎటువంటి మందులు లేవు. కొన్ని మందులు ఈ వ్యాధి లక్షణాల్ని ఉపశమింప చేయవచ్చు. సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా అవసరం.