సంజీవని

ట్రిక్ యాంకిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా మనం ‘ట్రిక్‌యాంకిల్’ అనుకునే ఇబ్బంది మడం దగ్గర ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్స్ దెబ్బతినడంవల్ల వచ్చే స్థితి.
అంతకుముందు మడమ దగ్గర అయిన గాయం సరిగ్గా మానకపోవడం వల్ల మళ్ళీమళ్ళీ ఇలాంటి ఇబ్బంది కలగవచ్చు. మడమ మడత పడకుండా సాక్స్, స్పాకింగ్స్‌ని వేసుకుని బూటుని వేసుకుని కాలు మడమదగ్గర మడత పడకుండా చూసుకోవాలి. పాదాలు ఏ ప్రాంతం లిగమెంట్స్ దెబ్బతిన్నా విపరీతమైన నొప్పి కలుగుతుంది. దీనినే స్ప్రెయిన్ అంటారు. పాదం ఆర్చ్‌లో ఇలాంటి నొప్పి వస్తే మెటాటార్సాలియా అంటారు. బరువు తగ్గాలి. మీ బూటుని తగ్గట్టు మార్చుకోవాలి. అది స్ట్రెస్ ఫ్రాక్చర్ అయితే వెంటనే వైద్యుణ్ణి కలవడం అవసరం.
కాలు లేక పాదంలో వచ్చే సన్నటి వెంట్రుకవాసి ఫ్రాక్చర్ని స్ట్రెస్ ఫాక్చర్ అంటారు. ఎక్స్‌రేలో ఇది తెలుస్తుంది. నొప్పి తగ్గించే మందులు, విశ్రాంతితోనే స్ట్రెస్ ఫాక్చర్ని తగ్గించుకోవాలి.