సంజీవని

గొంతులో ఇబ్బంధా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచలేషియా: డిస్పేజియా అంటారు. మింగుడు పడడంలో కష్టం ప్రధాన లక్షణం. మొదట్లో ఘన పదార్థాలు మింగుడు పడడం కష్టమవుతుంది. తర్వాత ద్రవాలు కూడా! ఛాతీ నొప్పి వస్తుండవచ్చు. దాంతో మ్రింగడం కష్టమవడం మొదలవుతుంది.
డిఫ్యూజ్ స్పాజ్మ్: ఛాతీ నొప్పి, మింగలేకపోవడంతోపాటు ఛాతీ నొప్పి వెనక్కి వీపుల్లోకి వ్యాపిస్తుంది.
వాయటస్ వార్నియా: చాలాసార్లు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అన్నం తిన్న తర్వాత ఛాతీలో నొప్పి అనిపించవచ్చు.
రిఫ్లెక్స్ డిసీజ్: ఘన పదార్థాలు తింటున్నప్పుడు గొంతులో ఇబ్బందిగా ఉండవచ్చు. ఛాతీలో నొప్పి. ఏదైనా తింటున్నకొద్దీ అది ఎక్కువవడం జరుగుతుంటుంది. యాంటాసిడ్ వేసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది.
రీగర్గిటేషన్: రాత్రిపూట ఛాతిలో నొప్పి ఎక్కువవుతుంటుంది. కడుపులోంచి గొంతులోకి యాసిడ్ రావడంవల్ల ఈసోఫాగస్ గోడలు దెబ్బతింటూ ఈ నొప్పి రావచ్చు.