సంజీవని

ముఖాన్ని అందంగా మలచుకోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నుదురు పెద్దదిగా వుంటే ప్లాస్టిక్ సర్జరీతో వెనక్కి లాగి కుడతారు. * గడ్డపు ఎముకలో తేడాలుంటే సరిచేస్తారు. దీనినే జీనియోప్లాస్టి అంటారు. * పైపెదవి చిన్నగా ఉంటే లోపలి నుంచి కట్ చేసి పెద్దగా చేస్తారు. ఫాట్ ఇంజెక్ట్ చేస్తారు. * దవడలని సరిచేయడానికి లోపలినుంచి కట్ చేస్తారు. దవడని లోపలకు కట్ చేసి ముందుకు లాగవచ్చు. వెనక్కి తోయవచ్చు. * మీసాల ప్రాంతంలో ఎత్తుగా వుంటే తగ్గించవచ్చు. లోపలకుంటే బయటకు నెట్టవచ్చు. * బుగ్గలు లోపలికిపోతే ఫాట్ ఇంజెక్ట్ చేయవచ్చు. మెడ దగ్గిర ముడతలుంటే చెవి వెనక్కి లాగి కుడతారు. * ఇలా ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీతో అన్ని విధాలా మార్చవచ్చు. లోపలికి కొవ్వుని ఇంజెక్ట్ చేయడంతో కొన్ని లోపాల్ని తొలగించవచ్చు. కొన్నింటిని శస్త్ర చికిత్సల్ని బయటికి కనిపించకుండా లోపలనుంచి చేస్తారు. ఈ కాస్మొటిక్ సర్జరీలో బయటకు మచ్చలు కనిపించకుండా చాలా జాగ్రత్తగా చేస్తారు. తర్వాత చేసినట్లే తెలీదు. * ప్లాస్టిక్ సర్జరీయే కాదు ఏ సర్జరీ అయినా అనుభవజ్ఞులతో- అన్ని వసతులున్న ఆసుపత్రిలో చేయించుకోవడం మంచిది.

-డా.శశికాంత్ మద్దు ప్లాస్టిక్ సర్జన్, యశోద సూపర్ స్పెషాలిటీ.. 9581258179