సంజీవని

స్ట్రెస్ ఫ్రాక్చర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు విరగడంలో రకరకాలుంటాయి. కాలి ఎముక మీద భారం ఎక్కువ పడినప్పుడు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏర్పడుతుంటాయి. వీటినే స్ట్రెస్ ఫ్రాక్టర్ అంటారు.
సాధారణంగా ఆటలు ఆడేవాళ్లు ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతుంటాయి. ఎక్స్‌రేతో ఈ ఫ్రాక్చర్స్‌ని గుర్తించలేం. రెండు వారాల తర్వాత నిర్ధారించినా ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు గుర్తించడానికి బోన్ స్కాన్ అవసరం రావచ్చు.
ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్‌ని కదలికలు లేకుండా విశ్రాంతి తీసుకోవడంతో తగ్గించుకోవచ్చు. ఈ విశ్రాంతి ఆరు వారాలల దాకా అవసరం కావచ్చు. ఎముకల్ని కలిపి ఉంచే కట్లు అవసరం లేకపోవచ్చు. కదలికలు లేకుండా చూసుకోవాలి. విశ్రాంతితో హెయిర్ లైన్ ఫ్రాక్టర్స్ తగ్గుతాయి. కాళ్ల ఎముకల మీద చేతుల ఎముకల మీద ముఖ్యంగా బరువు ఎక్కువ పడకుండా చూసుకోవాలి.