జాతీయ వార్తలు

సరి-బేసి విధానాన్ని పాటిస్తున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : హస్తినలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కార్ చేపట్టిన సరి - బేసి విధానాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పాటిస్తున్నారు. టీఎస్ ఠాకూర్ జస్టిస్ శిక్రి కారులో కోర్టుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా టీఎస్ ఠాకూర్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే సరి - బేసి విధానం రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురికి మినహాయింపు ఉంది.