రాష్ట్రీయం

ఉపసర్పంచ్‌ దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ : నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చింతలపాలెం గ్రామ ఉపసర్పంచి ధర్మానాయక్‌ దారుణహత్యకు గురయ్యారు.మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేశారు. రాజకీయ కోణంతో పాటు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ధర్మానాయక్‌ ఇద్దరు భార్యలు. దీంతో ఈ హత్య వెనుక కుటుంబ కలహాల నేపధ్యం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.