రాష్ట్రీయం

హెల్త్ అసిస్టెంట్ల ఎంపిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: మున్సిపల్ శాఖ పరిధిలోని నోటిఫికేషన్ 20/2018 ద్వారా హెల్త్ అసిస్టెంట్ పోస్టుల ఎంపికకు ప్రాధమిక జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. 2018 డిసెంబర్ 13న నిర్వహించిన లిఖిత పరీక్ష ఆధారంగా ఈ ప్రాధమిక జాబితా రూపొందించినట్టు కమిషన్ పేర్కొంది. మొత్తం 50 పోస్టులకు 32 మంది ఎంపికయ్యారని, మిగిలిన పోస్టులకు అర్హులు లేరని పేర్కొంది. ఎంపికైన వారిలో కూడా ఆసక్తిలేని వివరాలను ఈ నెల 25లోగా సేకరిస్తున్నట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు.