రాష్ట్రీయం

4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 18: ఉత్తర కోస్తాలో మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర పేర్కొంది. దక్షిణ గాలులకు నైరుతి గాలులు కలవడం ద్వారా చోటుచేసుకునే పరిణామాలతో క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితులు ఉత్తర కోస్తాలో మరో నాలుగు రోజుల పాటు ఉంటాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ నగరంలో కూడా సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది.