రాష్ట్రీయం

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు 10న పెండింగ్ అరియర్స్ చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 7: ఏపీఎస్ ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగ కార్మికులకు సంబంధించిన పెండింగ్ అరియర్స్‌ను ఈ నెల 10వ తేదీ చెల్లించేలా సంస్థ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జరిగిన సమైక్యాంధ్ర సమ్మె కాలం నాటి స్పెషల్ క్యాజువల్ లీవ్ సొమ్ము రూ. 15కోట్లు చెల్లించాలని తాము చేసిన కృషి ఫలించిందని గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, వైవీ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.