జాతీయ వార్తలు

ఒలింపిక్స్ అంబాసిడర్‌గా సచిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ సందర్భంగా భారత ఒలింపిక్ సంఘానికి అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంగీకరించాడు. దేశంలో క్రీడాభివృద్ధికి తనవంతు సాయం చేస్తానని ఆయన భారత ఒలింపిక్ సంఘానికి తెలిపారు. ఒలింపిక్స్ అంబాసిడర్లుగా ఇప్పటికే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ షూటర్ అభివన్ బింద్రా ఎంపికయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కూడా మరో అంబాసిడర్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఆయన స్పందన కోసం ఒలింపిక్ సంఘం ఎదురుచూస్తోంది.