జాతీయ వార్తలు

సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ప్రఖ్యాత సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి సోమవారం తెల్లవారుజామున ఇక్కడ గుండెపోటుతో మరణించారు. ‘దేవత’ సినిమాతో సంభాషణల రచయితగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలువురు అగ్ర నాయకులు నటించిన హిట్ సినిమాలకు మాటలు అందించారు. ‘దాదర్ ఎక్స్‌ప్రెస్’ ‘చైతన్య’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. సత్యమూర్తి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.