జాతీయ వార్తలు

బలపరీక్షలో నెగ్గిన గోవా సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: గోవా సీఎం సావంత్ బుధవారంనాడు జరిగిన బలపరీక్షలో నెగ్గారు. ఈ మేరకు అసెంబ్లీలో తన బలపరీక్షను నిరూపించారు. దాదాపు ఆయనకు 20 మంది శాసనసభ్యులు మద్దతు పలికారు. రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా బుధవారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశ్వ‌స‌ప‌రీక్ష‌లో సీఎం సావంత్‌కు 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.