తెలంగాణ

ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే సాయన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని కంటోనె్మంటు నియోజకవర్గం ఎమ్మెల్యే సాయన్నకు సోమవారం గుండెపోటు రావడంతో ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడంతో డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నారు.